Header Banner

తల్లిదండ్రులకు కడుపుకోత! బెట్టింగ్ యాప్ కి బలైపోయిన యువకుడు!

  Fri Apr 18, 2025 11:44        Others

బెట్టింగ్ యాప్‌ల మాయలో పడి నష్టపోయిన ఓ యువకుడు మనోవేదనతో తన జీవితాన్ని ముగించుకున్నాడు. గద్వాల్‌కు చెందిన పెద్ద నర్సింహుల కుమారుడు పవన్‌ (25) మాసబ్‌ట్యాంక్‌లోని ఓ కళాశాలలో ఎంఫ్‌టెక్‌ చదువుతున్నాడు. అతను తన స్నేహితులు గౌతమ్‌, రోహిత్‌లతో కలిసి అత్తాపూర్‌ రెడ్డి బస్తీలో అద్దె గదిలో ఉంటున్నాడు. ఇటీవల బెట్టింగ్ యాప్‌లో భారీగా డబ్బులు పోగొట్టుకున్న పవన్‌ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఐఫోన్‌ 15, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌లను కూడా బెట్టింగ్‌లో కోల్పోయాడు.

 

ఈ విషయాన్ని తన తండ్రికి తెలియజేసిన పవన్‌ మనస్తాపంతో బాధపడ్డాడు. భయపడవద్దని ధైర్యం చెప్పిన తండ్రి ఇప్పటికే రూ.98,200లకు పైగా పంపించినా, అతని ఒత్తిడి తగ్గలేదు. చివరకు బుధవారం అద్దె గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటనను పక్కింటి నివాసితుడైన శ్రీకాంత్‌ గమనించి పవన్‌ తండ్రికి సమాచారం ఇచ్చాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

 

ఇది కూడా చదవండిరోడ్డుల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్! 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం.. నారా లోకేష్ హామీ! భూముల ధరలకు రెక్కలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ గుట్టు రట్టు! మిధున్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు! కీలక పరిణామాలు!


ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ! నేషనల్ అధ్యక్షుడిపై క్లారిటీ! బీజేపీకి కొత్త కెప్టెన్ ఎవరంటే?



వైసీపీ నేతలకు పోలీసుల వార్నింగ్! తిరుపతిలో హైటెన్షన్,సవాల్ విసిరిన..!


ప‌వ‌న్ చేతికి సెలైన్ డ్రిప్‌.. అస‌లేమైందంటూ అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం!



చట్ట విరుద్ధ టారిఫ్‌లు.. ట్రంప్‌కు గవర్నర్ న్యూసమ్ వార్నింగ్! కాలిఫోర్నియా లీగల్ యాక్షన్!



ఇంటి కోసం హడావుడి.. కోర్టు కేసు మధ్య రాజ్ తరుణ్ తల్లిదండ్రుల డ్రామా! బోరున ఏడ్చిన లావణ్య!



టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #bettingapptragedy #youthsuicide #onlinebettingdanger #losttolust